Satamanam

Satamanam

Sunday, October 1, 2017

ఊసుపోదూ 💗 ఊరుకోదూ oosupodu oorukodu - Fidda

ఊసుపోదూ 💗 ఊరుకోదూ
ఉండనీదూ 💗 వెల్లనీదూ
వింతఖైదూ 💗 నాకిలా ఏమిటో
సోయి లేదూ 💗 సోలిపోదూ
వీడిపోదూ 💗 చేరి రాదూ
చింత పోదూ 💗 నాకిలా ఏమిటో
వీడిపోదూ 💗 చేరి రాదూ
చింత పోదూ 💗 నీకిలా ఏమిటో
నానుండి నా ప్రాణమే ఇలా జారుతుందే
తప్పేనా ఈ యాతనా💗💗💗💗💗
నీ వైపు రావాలనే 💗 అలా ఉరుకుతుందే
ఆగేదేనా అరే ఈ ఆలోచనా💗💗💗
నీ తలపులే వదలవే 💗 నన్ను నిదురలోనూ
ఆ మరుపున తెలియక 💗 నన్నే వెతికినానూ
వల్ల కాదూ 💗 పాలు పోదూ
ఆగనీదూ 💗 సాగనీదూ
వెంట రాదూ 💗 నాకిలా ఏమిటో
వేల కాదూ 💗 వీలు కాదూ
ఓహో కాదూ 💗 ఓర్చుకోదూ
చింత లేదూ 💗 నాకిలా ఏమిటో
నానుండి నా ప్రాణమే ఇలా జారుతుందే
తప్పేనా ఈ యాతనా 💗 నీ వైపు రావాలనే
అలా ఉరుకుతోందే 💗💗💗💗💗
ఆగేదేనా అరే 💗 ఈ ఆలోచనా
నీ పిలుపులే కలలుగా 💗 నన్ను తరుముతాయే
ఆ కలవరం మెలకువై 💗 నన్నే అల్లుకుందే
నా గుండెలో తొందరే💗నన్నే నిలువనీదే ఏదో నాడూ 💗 నీతో చెప్పేయనా
నీ తలపులే వదలవే 💗💗💗💗💗
నీ తలపులే వదలవే💗💗💗💗💗
ఊసుపోదూ 💗 ఊరుకోదూ
ఉండనీదూ 💗 వెల్లనీదూ
వింత ఖైదూ 💗 నాకిలా ఏమిటో

No comments:

Post a Comment